భారతదేశం, జనవరి 27 -- బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా ప్రకటించిన డిసెంబర్ త్రైమాసిక (Q3 FY26) ఫలితాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన ఈ ఫలితాల ప్రభావం మంగళవారం ట్రేడింగ్లో స్పష్టంగా కనిపించింది.
బ్యాంక్ నికర లాభం గతేడాదితో పోలిస్తే భారీగా వృద్ధి చెందింది.
బ్యాంక్ మొండి బకాయిలు (NPAs) గణనీయంగా తగ్గాయి:
బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 16% వృద్ధి చెంది రూ. 2,11,647 కోట్లకు చేరాయి. కాసా (CASA) డిపాజిట్లు కూడా 11% వృద్ధిని నమోదు చేశాయి. అలాగే రిటైల్, అగ్రికల్చర్, కమర్షియల్ (RAM) విభాగాల్లో రుణాలు 19% పెరగడం గమనార్హం.
కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్ ధర చరిత్రను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోవాల్సిందే.
జూన్ 2022లో కేవలం రూ. 37.50 వద్ద ఉన్న షేర్ ధర, నేడు రూ. 298 వద్ద ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.