కరువు ముప్పు: రబీ పంటల ప్రణాళిక మార్చాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచన
భారతదేశం, సెప్టెంబర్ 28 -- తీవ్రమవుతున్న వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో పడిపోతున్న నీటి నిల్వల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరవు మేఘాలు అలముకుంటున్న తరుణంలో, రబీ సాగు ప్రణాళికలను వెంటనే మార్చుకోవాలని స్పష్టం చేసింది. సాంప్రదాయ పద్ధతుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు వేయకుండా, లభ్యతలో ఉన్న నీరు, నేలలోని తేమ ఆధారంగానే సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
న్యూఢిల్లీలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల 'జాతీయ వ్యవసాయ సదస్సు - రబీ ప్రచారం 2026'లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. "రబీ సీజన్లో ఏ పంట సాగు చేయాలనేది నిర్ణయించేందుకు నీటి లభ్యతే ప్రాథమిక ప్రమాణంగా ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంతో పాటు మహారాష్ట్రలో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.