కరీంనగర్ : శాతవాహన వర్సిటీ హాస్టల్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య..!
భారతదేశం, నవంబర్ 2 -- కరీంనగర్‌లోని ప్రముఖ శాతవాహన యూనివర్సిటీ న్యాయ కళాశాల (లా కాలేజీ) మహిళా హాస్టల్‌లో ఆదివారం విషాదం వెలుగుచూసింది. కళాశాలలో మూడో సెమిస్టర్ చదువుతున్న దక్కలి చంద్రకళ (30) అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రంగా రెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన దక్కలి చంద్రకళ శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీలో ప్రవేశం పొంది మూడో సెమిస్టర్ విద్యనభ్యసిస్తోంది. ఆదివారం రోజున హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు వచ్చి చూసేసరికి ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు వెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.