కన్యా రాశిలో శుక్ర సంచారం - ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! మీవైపే లక్కు
భారతదేశం, నవంబర్ 14 -- జ్యోతిష్య శాస్త్ర పరంగా నవంబర్ నెల ఎంతో ప్రత్యేకమైనది. నవంబర్ మొదటి వారంలోనే సుఖసంతోషాలకు, సంపదకు కారకుడైన శుక్రుడు, బుధుడి స్వక్షేత్రమైన కన్యారాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం కన్యారాశిలో శుక్ర, బుధ గ్రహాల శక్తి కలవడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన సానుకూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
రాబోయే 8 రోజుల పాటు శుక్రుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. నవంబర్ 22 వరకు కొనసాగే ఈ శుక్ర సంచారం వల్ల మొత్తం ఐదు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయని జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషిస్తున్నారు. వృషభం, సింహం, కన్యా, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి రాబోయే ఎనిమిది రోజులు అదృష్టం ఎలా కలిసిరానుందో ఇక్కడ తెలుసుకోండి..
కన్యా రాశిలో శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది. గతంలో ఎవరికైనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.