కన్యారాశిలోకి బుధుడి సంచారం - ఈ 5 రాశుల వారికి సెప్టెంబర్ 26 వరకు పట్టిందల్లా బంగారమే!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా బుద్ధి, వ్యాపారం, వాక్చాతుర్యానికి కారకుడైన బుధ గ్రహం రాశి మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1:35 గంటలకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు.
బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలో ప్రవేశించడం అత్యంత శుభపరిణామంగా జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. రాబోయే 20 రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 26 వరకు బుధుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ కాలంలో ముఖ్యంగా 5 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆదాయ మార్గాల పరంగా ఊహించని ప్రయోజనాలు లభించనున్నాయి. ఆదృష్టం వరించే ఆ 5 రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:
బుధుడి కన్యా రాశి ప్రవేశం వృష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.