కన్నాట్ ప్లేస్లో తిరంగా మార్చ్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 15 -- న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ (CP) సెంట్రల్ పార్క్ వద్ద అక్టోబర్ 16న 'తిరంగా మార్చ్' నిర్వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు మార్గం సుగమమైంది. ప్రదర్శనను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. శాంతిభద్రతల పరిరక్షణకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు రికార్డు చేసింది.
పాలికా బజార్కు చెందిన లైసెన్స్డ్ వీధి వ్యాపారి అనిల్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పండుగల వేళ కన్నాట్ ప్లేస్ వంటి రద్దీ ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహిస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని, తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషనర్ కోర్టు దృష్టికి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.