కత్తి/కత్తెర నేరుగా వేరేవారి చేతికి ఇవ్వొద్దని ఎందుకు అంటారు? మీరు ఈ పొరపాటు చేస్తున్నారా?
భారతదేశం, మే 18 -- హిందూ మతంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక నియమాలు, నమ్మకాలు ఉన్నాయి. అవి చాలా కాలంగా మన ఇళ్లలో వాడుకలో ఉన్నాయి. వాటి వెనక సైన్స్ కూడా ఉంది. కత్తెర లేదా కత్తిని ఎవరికీ నేరుగా చేతికి అందించే తప్పు ఎప్పుడూ చేయకూడదని పెద్దలు చెప్పడం మీరు ఎల్లప్పుడూ వినే ఉంటారు. అలా చేయడం సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా.. ప్రమాదాలు కలిగించే అనేక సమస్యలకు దారితీస్తుంది.
కత్తెర లేదా కత్తిని బల్ల మీద లేదా నేల మీద పెట్టి.. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని తీసుకో అని చెప్పాలని పెద్దలు అంటుంటారు. కానీ కత్తెర లేదా కత్తిని నేరుగా ఎవరికైనా ఇవ్వడం ఎందుకు నిషిద్ధమో తెలుసా?
కత్తెరలు లేదా కత్తులను నేరుగా ఒకరి చేతికి ఇవ్వకపోవడానికి మతపరమైన, భద్రతాపరమైన కారణాలు రెండూ ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం.. పదునైన వస్తువును నేరుగా చేతికి ఇవ్వడం వల్ల సంబంధాలు చెడిపోయి, మన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.