భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ మార్చి 23న తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎంత బిజీగా ఉన్నా.. ఆమె ఫిట్నెస్ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు. సాధారణంగా సెలబ్రిటీలు అంటే విదేశీ పద్ధతులు, ఖరీదైన డైట్లను అనుసరిస్తారని మనం అనుకుంటాం. కానీ కంగనా మాత్రం పూర్తిగా మన భారతీయ మూలాలకు, ఆయుర్వేదానికి ప్రాధాన్యతనిస్తారు.
తన ఆరోగ్యం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను గతంలో ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
ఆయుర్వేదం ప్రకారం కంగనా రనౌత్ శరీరం 'పిత్త' దోషాన్ని (అధిక వేడి, ఎసిడిటీ) కలిగి ఉంటుంది. అందుకే ఆమె తన రోజును చాలా జాగ్రత్తగా ప్రారంభిస్తారు.
"చాలామంది నేను రోజంతా ఏం తింటానో తెలుసుకోవాలని అడుగుతుంటారు. నా డైట్ బరువు తగ్గడానికే కాదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.