భారతదేశం, జనవరి 5 -- భవిష్య్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) షేర్లు సోమవారం (జనవరి 5) ట్రేడింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) దిగ్గజం షేర్ ధర 8.3% మేర పెరిగి రూ. 44.3 వద్ద ముగిసింది. గడిచిన ఎనిమిది వారాల్లో షేరు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ సుమారు 20% లాభపడటం విశేషం.
డిసెంబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ తన పట్టును మళ్లీ సాధించినట్లు కనిపిస్తోంది.
మార్కెట్ షేర్: నవంబర్లో 7.2% గా ఉన్న మార్కెట్ వాటా, డిసెంబర్ నాటికి 9.3 శాతానికి పెరిగింది.
డిసెంబర్ ద్వితీయార్థం: డిసెంబర్ రెండో సగభాగంలో ఈ వాటా ఏకంగా 12 శాతానికి చేరడం డిమాండ్ పెరుగుదలకు సంకేతంగా నిలుస్తోంది.
టాప్ 3 స్థానంలో: తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి దాదాపు 12 రాష్ట్రాల్లో ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.