భారతదేశం, ఏప్రిల్ 10 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను చూస్తుంటే, రాబోయే రోజుల్లో పెట్రోల్ బండ్ల హవా తగ్గిపోనుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ ఎస్యూవీలతో భారత ఆటోమొబైల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన వియత్నాం కంపెనీ 'విన్ ఫాస్ట్', ఇప్పుడు సామాన్యులకు చేరువయ్యేలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కన్నేసింది. 2026 పండగ సీజన్ నాటికి ఈ మూడు స్కూటర్లు మన రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.
విన్ ఫాస్ట్ తన స్కూటర్లను విదేశాల నుండి నేరుగా దిగుమతి చేసుకోకుండా, సీకేడీ (Completely Knocked Down) పద్ధతిలో భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. అంటే, విడిభాగాలను దిగుమతి చేసుకుని, తమిళనాడులోని తన సొంత ప్లాంట్లో అసెంబుల్ చేయనుంది. దీనివల్ల ధరలు భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉండటమే కాకుండా, మన దేశ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.