భారతదేశం, ఫిబ్రవరి 5 -- దేశవ్యాప్తంగా ట్యాక్సీ సేవలను వినియోగించే ప్రయాణికులకు, వాహనాలను నడిపే డ్రైవర్లకు తీపి కబురు. దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ 'భారత్ టాక్సీ' (Bharat Taxi) గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. గత రెండు నెలలుగా దిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్-2002 కింద నమోదైన ఈ ప్లాట్‌ఫామ్, ప్రపంచంలోనే అతిపెద్ద డ్రైవర్ల యాజమాన్యంలోని మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సృష్టించింది. ఓలా, ఉబెర్, రాపిడో వంటి కార్పొరేట్ సంస్థలకు దీటుగా, డ్రైవర్ల శ్రమకు తగిన విలువనిచ్చే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
సాధారణ యాప్‌లకు భిన్నంగా భారత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.