భారతదేశం, జనవరి 4 -- ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. హారర్, యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 1
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
లవ్ ఫ్రమ్ 9 టు 5 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 1
మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్ (బ్రెజిలియన్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ డ్యాక్యుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.