భారతదేశం, జనవరి 4 -- ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 1

ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1

ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1

లవ్ ఫ్రమ్ 9 టు 5 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 1

మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్ (బ్రెజిలియన్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ డ్యాక్యుమ...