భారతదేశం, జనవరి 15 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాల జోనర్స్, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌వి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
దండోరా ఓటీటీ: బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ తదితరులు నటించిన సోషల్ డ్రామా సినిమా దండోరా అమెజాన్ ప్రైమ్‌లో నిన్నటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కిల్లర్ ఆర్టిస్ట్ ఓటీటీ: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల కీలక పాత్ర పోషించిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా కిల్లర్ ఆర్టిస్ట్. ఓ ఆర్టిస్ట్ చుట్టూ సాగే ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 13న ఓటీటీ రిలీజ్ అయింది.
మస్తీ 4 ఓటీటీ: హిందీలో అడల్ట్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీనే మస్తీ 4. వివేక్ ఒబేరాయ్, రుహి సింగ్, రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, ఆఫ్తాబ్ శివ్‌దాసని నటిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.