భారతదేశం, జనవరి 4 -- స్వచ్ఛమైన తెలుగులో వచ్చే ఓటీటీ కంటెంట్ చాలా అరుదు. ఇతర భాషల నుంచి డబ్బింగ్ ద్వారా ఎన్నో ఓటీటీ మూవీస్ వస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని పల్లె కథలతో అరకొరగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి వారం అచ్చమైన తెలుగు కథలుగా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓటీటీ రిలీజ్ అయింది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఆ మూవీనే తొవ్వ. తెలుగు క్యూట్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. కేవలం మూడు రూపాయల డబ్బు కోసం 12 ఏళ్ల పిల్లాడు పడే పాట్లు ఏంటనే కథాంశంగా తొవ్వ తెరకెక్కింది.
తొవ్వ అంటే తెలంగాణ మాండలికంలో దారి అనే అర్థం వస్తుంది. అంటే డబ్బును ఎలాంటి దారుల్లో సంపాదించాలనే పాయింట్‌ను ఇన్‌డైరెక్ట్‌గా చెబుతు మనసుకు హత్తుకునే సీన్లతో తొవ్వను తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్ పంచిక.
12 ఏళ్ల పిల్లాడు అమ్మ,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.