భారతదేశం, నవంబర్ 30 -- ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఎన్నో రకాల జోనర్స్, డిఫరెంట్ కథలతో ఓటీటీ సినిమాలు అలరిస్తుంటాయి. వాటిలో చాలా వరకు తెలుగు స్ట్రయిట్ సినిమాలతోపాటు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటున్నాయి.
అయితే, అచ్చ తెలుగు కథలతో మాత్రం అరకొర సినిమాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఆదివారం ఓ అచ్చమైన తెలుగు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ (నవంబర్ 30) కూడా ఓటీటీ తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ అయింది.
ఆ సినిమానే కరిముల్లా బిర్యాని పాయింట్. నూతక్కి అనేది మూవీ క్యాప్షన్. ఓల్డ్ ఏజ్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ బిర్యాని కొనేందుకు పడే కష్టాల కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కరిముల్లా బిర్యాని పాయింట్ సినిమాకు ప్రభు చంద్ కథ, దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో చైతన్య సగిరాజు, కంచెరపాలెం రాజు, శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.