భారతదేశం, అక్టోబర్ 31 -- ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజు సుమారుగా 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో తెలుగు భాషలో ఐదు వరకు మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా పాకి సూపర్ హిట్ అయిన సినిమా కాంతార. ఆ మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే కాంతార చాప్టర్ 1. పీరియాడిక్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీకి హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి మెయిన్ లీడ్ రోల్ చేశాడు.
రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 852 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది రికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.