భారతదేశం, డిసెంబర్ 5 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05
జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05
ది న్యూ యార్కర్ ఎట్ 100 (అమెరికన్ కార్టూన్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 05
లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 05
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ది నైట్ మై డాడ్ సేవ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.