భారతదేశం, డిసెంబర్ 3 -- ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 03) ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో ఒకేదాంట్లో ఏకంగా నాలుగు సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, వీటన్నింట్లో తెలుగులో ఇంట్రెస్టింగ్గా కేవలం 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
2025లో ఫినాన్షియల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది క్రిప్టో మ్యాన్. ఇది ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం. క్రిప్టో కరెన్సీ విధానం, అది ఎలా క్రాష్ అయింది వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను డైరెక్టర్ హ్యూన్ హే రి తెరకెక్కంచారు. ఐఎమ్‌డీబీలో పదికి 7.3 రేటింగ్ సాధించుకుంది ఈ సినిమా.
అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (డిసెంబర్ 03) క్రిప్టో మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన క్రిప్టో మ్యాన్ ప్రైమ్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.