భారతదేశం, ఫిబ్రవరి 5 -- బాలీవుడ్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ సుమారు పదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి హీరోగా తిరిగొస్తున్న చిత్రం 'అధూరే హమ్ అధూరే తుమ్'.
అయితే, ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఫిల్మ్. పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ మూవీతో కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్నాడు హీరో ఇమ్రాన్ ఖాన్. నెట్‌ఫ్లిక్స్‌లో అధూరే హమ్ అధూరే తుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సంది. కానీ, ఆ సినిమాకు బ్రేకులు పడినట్లు తాజాగా తెలుస్తోంది.
గతేడాది 'అధూరే హమ్ అధూరే తుమ్' సినిమాను ప్రకటించినప్పుడు ఇమ్రాన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం విడుదల విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన 'నెక్ట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2026' వేడుకలో ఈ ఓటీటీ ప్రకటించిన 29 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.