భారతదేశం, నవంబర్ 21 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
యానివర్సరీ (అమెరికన్ డిస్టోపియన్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 21
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.