ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారికి ఈసీ మరో అవకాశం
భారతదేశం, నవంబర్ 7 -- తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 7 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రాఫ్ట్ నుంచి పేర్లు తొలిగిపోయిన కోట్లాది మంది పౌరులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 'ఏఎస్డీడీ' (గైర్హాజరు, స్థలం మారినవారు, మరణించినవారు, నకిలీ) వర్గాల కింద డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్లు తిరిగి తుది జాబితాలో చేరేందుకు ఈసీ మరో ಅవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈఓలు) ఆదేశాలు పంపింది.
ఈ ప్రక్రియ కోసం పాత ఓటర్లు కొత్తగా 'ఫారం-6' సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దరఖాస్తు ఆమోదం పొందిన ఓటర్లకు గతంలో ఉన్న పాత ఈపీఐసీ (EPIC) సంఖ్యనే పునరుద్ధరిస్తారు. పాత ఓటర్లను కొత్తగా నమోదైన వారిగా కాకుండా, ఉన్న నివాసితులుగానే పరిగణిస్తున్నట్లు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.