ఓటర్లకు అలర్ట్.... మీకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందలేదా...? అయితే ఇలా చేయండి!
భారతదేశం, జూన్ 23 -- SIR in Telangana : తెలంగాణలో ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) ఎంతో కీలకం. అయితే, చాలామంది ఓటర్లకు ఈ ఫామ్ ఎలా పొందాలో, ఒకవేళ ఇంటికి రాకపోతే ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ఓటర్లలో అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం సంయుక్తంగా కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి.
సాంకేతికతను వాడుకుంటూ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఓటర్లు అధికారిక వెబ్సైట్ (https://voters.eci.gov.in) సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న "Book a Call with BLO" అనే ఆప్షన్ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా బీఎల్ఓతో నేరుగా మాట్లాడేందుకు సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. ఓటర్లందరూ ఈ అవకాశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.