ఓటరు ఫారం-6 సవరణపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ఈసీ రికార్డులు కోరిన ధర్మాసనం
భారతదేశం, అక్టోబర్ 5 -- ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే చట్టబద్ధమైన ఫారం-6లో చేసిన మార్పులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫారం-6 స్వరూపాన్ని మార్చడంపై తాము ఎలాంటి ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం తమ ఈసీఐనెట్ (ECINet), ఈఆర్‌ఓనెట్ (ERONet) పోర్టల్‌లో ఆన్‌లైన్ ఫారం-6ను ఏకపక్షంగా సవరించిందంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. అసలు ఈ మార్పులకు ఎవరు బాధ్యులో పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సంబంధిత రికార్డులను సమర్పించాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. న్యాయవాది శైలేం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.