భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రపంచ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ధీరవనిత సెరెనా విలియమ్స్. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి, కోర్టులో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ఆమె.. కేవలం ఆటలోనే కాదు, ఆలోచనల్లోనూ ఛాంపియనే. గెలిచినప్పుడు పొంగిపోవడం కాదు, ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా తిరిగి పోరాడటమే జీవితమని ఆమె నమ్ముతారు. అసలు ఒక విజేతకు ఉండాల్సిన లక్షణం ఏమిటో ఆమె ఒక సందర్భంలో అద్భుతంగా వివరించారు.
2012లో 'ది నేషనల్' పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సెరెనా మాట్లాడుతూ.. ఛాంపియన్ అనే పదానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.
"ఒక ఛాంపియన్ అంటే కేవలం విజయాలు సాధించిన వాడు మాత్రమే కాదు.. పడిపోయిన ప్రతిసారీ ఎంత బలంగా తిరిగి లేచాడనే దానిపైనే ఆ వ్యక్తి గొప్పతనం ఆధారపడి ఉంటుంది" అని సెరెనా విలియమ్స్ పేర్కొన్నారు.
ఎంతటి గొప్ప వారికైనా జీవిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.