భారతదేశం, ఏప్రిల్ 4 -- ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ఇటీవల వేలాది మంది ఉద్యోగులపై లేఆఫ్ వేటు వేసింది. తొలగించిన వారిలో భారతీయులతో సహా హెచ్-1బీ వీసాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ తొలగింపులు 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న గడ్డు పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులు అమెరికాలో తమ చట్టబద్ధమైన హోదాను కాపాడుకోవడానికి అత్యంత వేగంగా స్పందించాల్సి ఉంటుంది. దీనిపై మేనిఫెస్ట్ లా (Manifest Law) కు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ గాబ్రియేలా ఉరిజార్ స్పందించారు.
"ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులు తాము అమెరికాలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.