భారతదేశం, మార్చి 26 -- టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గత నెలలో ఉదయ్‌పూర్‌లోని ఒక రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి హడావుడి ముగియడంతో, ఈ జంట ఇప్పుడు తమ స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లో 'బడ్డీమూన్' (పెళ్లి తర్వాత స్నేహితులతో కలిసి వెళ్లే విహారయాత్ర) ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎయిర్బిఎన్బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. అందులో విజయ్ను 'నా భర్త' (My Husband) అని పిలవడం తనకు ఇంకా అలవాటు కాలేదని, అది చాలా కొత్తగా అనిపిస్తోందని ఆమె మురిసిపోతూ చెప్పారు. ఆ వీడియోలో ఈ జంట కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, సరదాగా డ్యాన్స్ చేయడం, తమ భవిష్యత్తు గురించి చర్చించుకోవడం వంటి ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.