భారతదేశం, నవంబర్ 26 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2027 మకర సంక్రాంతి నాడు శివ యోగం, సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, నవపంచం యోగం వంటి 5 శుభ యోగాలు ఏర్పడతాయి. జాతకంలో ఈ యోగాలు బలంగా ఉంటే.. అవి అనేక మార్పులను తీసుకువస్తాయి. శివ యోగం జ్ఞానం, ఆధ్యాత్మిక ఎదుగుదల, నాయకత్వం, విజయాన్ని ఇస్తే, సిద్ధి యోగం కొత్త ప్రాజెక్టులు, చదువులు, శుభ కార్యాలకు అనుకూలమైన సమయం. అదేవిధంగా సర్వార్థ సిద్ధి యోగం కొత్త వ్యాపారం, ప్రయాణం, కొనుగోలుకు మంచి రోజు. అమృత సిద్ధి యోగం మరింత శక్తివంతమైనది, శుభ కార్యాల కోసం బాగుంటుంది. నవపంచం యోగం ఆర్థిక పురోగతి, వృత్తిపరమైన ఎదుగుదల, కొత్త ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. మకర సంక్రాంతి నాడు ఏర్పడే ఈ యోగాలు అనేక రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తాయి.

మకర సంక్రాంతి వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలను తెస్తుంది. ఎందుక...