ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్.. కేంద్రం సమీక్షించాలి: సుప్రీం
భారతదేశం, నవంబర్ 27 -- పిల్లల ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) హోదాను తండ్రి వంశపారంపర్యత ఆధారంగా నిర్ణయించే నిబంధనను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని కోరింది. ఒంటరి ఓబీసీ తల్లుల వద్ద పెరిగే పిల్లలకు కూడా రిజర్వేషన్ ప్రయోజనాల కోసం కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
విడాకులు, విడిపోవడం, ఉమ్మడి పేరెంటింగ్ వంటి సందర్భాల్లో తల్లిదండ్రుల్లో ఒకరికి కస్టడీ ఇచ్చినప్పుడు ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో కేంద్రం పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం తన బిడ్డకు కుల ధ్రువీకరణ పత్రం కోరుతూ ఓబీసీ ఒంటరి తల్లి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది.
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లోని రెండో జాబితా (రాష్ట్ర జాబిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.