ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సిద్ధం: లాంచ్ డేట్, ఆకర్షణీయ ఫీచర్లు, ధర వివరాలు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 4 -- టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త సంచలనానికి తెరలేపుతోంది. ఐఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్' (iPhone 18 Pro Max) మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2026లో జరగనున్న భారీ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు కొత్త ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ 18 ప్రో మోడళ్లను ఆపిల్ పరిచయం చేసే అవకాశం ఉందని విపణి వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ అధికారికంగా 'సర్ ప్రైజ్ అండ్ షైన్' (Surprise and Shine) పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను ప్రకటించింది. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. వివిధ నివేదికలు, లీకుల ఆధారంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఆవిష్కరణ షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది:
(గమనిక: ప్రీ-ఆర్డర్లు, విక్రయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.