ఐదేళ్లు నిండకపోయినా గ్రాట్యుటీకి అర్హులే.. హైకోర్టు కీలక తీర్పు
భారతదేశం, నవంబర్ 18 -- బెంగళూరు: ఉద్యోగ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ గ్రాట్యుటీ (Gratuity) అనేది ఒక కీలకమైన ఆర్థిక భరోసా. సాధారణంగా ఒకే సంస్థలో కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పనిచేస్తేనే గ్రాట్యుటీ అందుతుందని చాలామంది ఉద్యోగులు భావిస్తుంటారు. అయితే, ఐదు క్యాలెండర్ సంవత్సరాలు పూర్తి కాకముందే రాజీనామా చేసిన ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ పొందేందుకు అర్హులేనని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972లోని నిబంధనల ప్రకారం కొన్ని షరతులకు లోబడి వారికి ఈ ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేసింది.
సంబంధిత 12 నెలల కాలంలో కనీసం 240 రోజులు పనిచేసిన ఉద్యోగిని, గ్రాట్యుటీ అర్హత కోసం పూర్తి ఏడాది నిరంతర సర్వీసు పూర్తి చేసినట్లుగానే పరిగణించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టంలోని ఐదేళ్ల అర్హత నిబంధనతో పాటు 'నిరంతర సర్వీసు' (కంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.