భారతదేశం, ఫిబ్రవరి 25 -- దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం (ఫిబ్రవరి 25) కనిపించిన సానుకూల పవనాల మధ్య మెర్క్యురీ ఈవీ-టెక్ (Mercury Ev-Tech) షేరు దుమ్మురేపింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏకంగా 8.5 శాతానికి పైగా జంప్ చేసి రూ.35.55 కు చేరుకుంది. గత ఐదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు 4,650% భారీ మల్టీబ్యాగర్ రాబడిని అందించిన ఈ స్మాల్-క్యాప్ స్టాక్.. ప్రస్తుతం రూ.50 లోపే ట్రేడ్ అవుతుండటం గమనార్హం.
అయితే, తాజా ర్యాలీ చూసినప్పటికీ.. ఈ స్టాక్ ఇంకా తన 52 వారాల గరిష్ఠ స్థాయి దరిదాపుల్లోకి రాలేదు. ఏప్రిల్ 2025లో ఈ షేరు రూ.76.93 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ఆ ధరతో పోలిస్తే ప్రస్తుతం ఇది 54% తక్కువలోనే ఉంది. గత నెలలో ఈ స్టాక్ ఏకంగా రూ.29.95 కనిష్ఠానికి పడిపోవడం మదుపరులను కలవరపెట్టింది.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించిన ఈ స్టాక్, స్వల్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.