ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై రాహుల్ నిప్పులు: ఉద్యోగాలకు ముప్పుపై ఆందోళన
భారతదేశం, అక్టోబర్ 29 -- ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) మెజారిటీ వాటాలను ప్రైవేట్ సంస్థకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో అక్టోబర్ 29న బ్యాంక్ ఉద్యోగులకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించిన ఉద్యోగుల శ్రమను పక్కనపెట్టి, బ్యాంకును ప్రైవేట్ పరం చేయడం వెనుక గల కారణాలను రాహుల్ ప్రశ్నించారు.
"ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్ హక్కులు తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే బలహీనపడిన సర్వీసు నిబంధనలు తమ చివరి రక్షణ కవచాన్ని కూడా కోల్పోతాయి" అని రాహుల్ గాంధీ లేఖలో తీవ్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.