ఐడీబీఐ బ్యాంక్ అమ్మకంలో పారదర్శకత లోపించింది: రాష్ట్రపతికి ఈఏఎస్ శర్మ లేఖ
భారతదేశం, అక్టోబర్ 20 -- ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాల విక్రయంపై కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రముఖ సామాజిక వేత్త ఈఏఎస్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ను కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే నిలిపివేసి, ఉపసంహరణ నిర్ణయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీపీఎస్ఈలలో (CPSEs) ప్రభుత్వ వాటాలు ప్రజా ప్రతినిధిగా రాష్ట్రపతి పేరిటే ఉంటాయని, కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఉన్న 475 ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ) ప్రజల తరఫున రాష్ట్రపతి పేరిట రూ.4,50,740 కోట్ల ఈక్విటీ వాటాలు ఉన్నాయని ఈఏఎస్ శర్మ తన లేఖలో గుర్తుచేశారు. ఈ సంస్థల్లో 7,81,552 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇవి ఏడాదికి రూ.3,08,674 కోట్ల నికర లాభాన్ని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.