ఐటీ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదు.. కంపెనీల బాటపట్టిన కేఆర్వీ
భారతదేశం, నవంబర్ 3 -- భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరులోని ఐటీ, బీటీ సంస్థల్లో స్థానిక కన్నడిగులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ ప్రసిద్ధ కన్నడ సంఘం 'కర్ణాటక రక్షణ వేదిక' (కేఆర్వీ) రంగంలోకి దిగింది. 'ఆగ్రహ అభియాన్' పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టిన కేఆర్వీ ప్రతినిధులు, నగరంలోని వివిధ ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలను నేరుగా సందర్శిస్తున్నారు. రిక్రూట్మెంట్లో కన్నడిగులపై ఏమైనా వివక్ష చూపుతున్నారా అనే అంశాన్ని పరిశీలించడంతో పాటు, స్థానికులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.
కేఆర్వీ కన్వీనర్ టీఏ నారాయణగౌడ నేతృత్వంలో పలు బృందాలుగా ఏర్పడిన నాయకులు బెంగళూరులోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు వెళ్ళి యాజమాన్యాలకు వినతిపత్రాలు సమర్పించారు.
కంపెనీల సందర్శనపై సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇచ్చిన కేఆర్వీ కన్వీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.