ఐటీ రంగానికి 'ఏఐ' ముప్పు.. యాక్సెంచర్ దెబ్బకు కుప్పకూలిన భారత ఐటీ షేర్లు
భారతదేశం, జూన్ 19 -- గ్లోబల్ ఐటీ అవుట్సోర్సింగ్ దిగ్గజం యాక్సెంచర్ తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు భారత ఐటీ రంగానికి గట్టి హెచ్చరికలు పంపాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్పంగా యాక్సెంచర్ కొత్త ఆర్డర్ బుకింగ్స్ నమోదు కావడం ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఐటీ సర్వీసెస్ రంగాన్ని ఊహించిన దానికంటే వేగంగా దెబ్బతీస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్సెంచర్ నిరాశాజనక గణాంకాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్ల అమ్మకాల పర్వం కొనసాగింది.
యాక్సెంచర్ కొత్త ఆర్డర్లు భారీగా తగ్గడంతో పాటు, రాబోయే రోజుల్లో వృద్ధి నెమ్మదిస్తుందని అంచనా వేయడంతో గురువారం ఆ కంపెనీ షేర్లు ఏకంగా 18% పతనమై తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీని ప్రభావం మరుసటి రోజే భారతీయ ఐటీ దిగ్గజాలపై పడింది.
శుక్రవా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.