ఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?
భారతదేశం, సెప్టెంబర్ 1 -- అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే కీలక ప్రతిపాదన ఒకటి ముందడుగు వేసింది. లేఆఫ్స్‌లో ఉద్యోగం పోయిన తర్వాత వేరొక కంపెనీని వెతుక్కోవడానికి ఇచ్చే 60 రోజుల 'గ్రేస్ పీరియడ్'ను పూర్తిగా రద్దు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) సిద్ధం చేసిన ప్రతిపాదనకు వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది. ఈ కొత్త నిబంధన తుది రూపు దాల్చితే, హెచ్-1బీ వీసా కలిగిన వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు.
ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) వద్ద జరిగిన ఈ నిబంధన సమీక్ష వివరాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ఈ ప్రతిపాదనను 'ఫెడరల్ రిజిస్టర్'లో ప్రచురిస్తారు. ఆ తర్వాత సాధారణంగా 30 నుంచి 60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకరణ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.