ఐటీ కొలువులపై ఏఐ పంజా.. ప్రధాని మోదీకి బెర్న్‌స్టెయిన్ లేఖ
భారతదేశం, ఏప్రిల్ 23 -- భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లాంటిది మధ్యతరగతి. ఆ మధ్యతరగతి కలలకు ఊపిరిపోస్తున్నది ఐటీ (IT), బీపీవో (BPO) రంగాలు. అయితే, ఇప్పుడు ఈ రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఈక్విటీ రీసెర్చ్ సంస్థ బెర్న్‌స్టెయిన్, ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన 12 పేజీల బహిరంగ లేఖలో సంచలన విషయాలను వెల్లడించింది. భారత్ తన వ్యూహాలను మార్చుకోకపోతే, భవిష్యత్తులో ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్, డ్రైవర్లే ఎక్కువగా తయారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుతం భారత్‌లోని ఐటీ సర్వీసులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బీపీవోల్లో సుమారు 1.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికులు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఏఐ రాకతో ఈ ఉద్యోగాల్లో సింహభాగం ఆటోమేషన్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.