ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి.. సొంతింటి కలపై టెక్కీల వెనకడుగు: అద్దె ఇల్లే బెటరా?
భారతదేశం, మే 20 -- హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే చాలు, వెంటనే సొంతింటి కోసం లోన్ తీసుకోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఐటీ రంగంలో పెరుగుతున్న అనిశ్చితి, వరుస లేఆఫ్స్ కారణంగా అనుభవజ్ఞులైన టెక్కీలు సైతం భారీ అప్పులు చేయాలంటే వణికిపోతున్నారు.
ప్రముఖ ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీల్లో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఒక సాఫ్ట్వేర్ దంపతులు 'రెడిట్' (Reddit) వేదికగా తమ ఆందోళనను పంచుకున్నారు. "మాకు డౌన్ పేమెంట్ కట్టే స్తోమత ఉంది, నెలకు ఈఎంఐ (EMI) కూడా సులభంగా కట్టగలము. కానీ, పరిశ్రమలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏఐ (AI) రాకతో ఉద్యోగ భద్రతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో కోట్ల రూపాయల అప్పు చేసి ఇల్లు కొనడం సరైనదేనా?" అని వారు ప్రశ్నించారు. ఈ పోస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.