ఐటీఆర్ ఫైలింగ్ 2026: జూలై 31 డెడ్లైన్ మిస్సయితే జరిగే నష్టాలు ఇవే
భారతదేశం, జూలై 13 -- మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్నులను (ITR) దాఖలు చేయలేదా? అయితే జాగ్రత్త! సాధారణ పన్ను చెల్లింపుదారులందరికీ ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31, 2026 ఆఖరి తేదీ. ఈ డెడ్లైన్ మిస్సయితే, ఆ తర్వాత లేట్ ఫీజు (Late fee) చెల్లించి డిసెంబర్ 31, 2026 లోపు 'బిలేటెడ్ రిటర్న్' (Belated Return) దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, పన్ను బకాయిలు ఉంటే అదనపు వడ్డీ భారం పడుతుంది.
గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇక్కడ చూద్దాం.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, జూలై 31 గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసే వారు తమ ఆదాయాన్ని బట్టి కింది విధంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది:
Rs.5,000 జరిమానా: మీ మొత్తం వార్షిక ఆదాయం Rs.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే.
Rs.1,000 జరిమానా: మీ మొత్తం వార్షిక ఆదాయం Rs.5 లక్షల లోపు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.