ఐటీఆర్ డెడ్లైన్ పొడిగింపు కష్టమే.. ఈ 5 కారణాలు తెలుసుకోండి
భారతదేశం, జూన్ 22 -- గతేడాది ఆదాయపు పన్ను శాఖ పలు కీలక సవరణల నేపథ్యంలో ఐటీఆర్ దాఖలు గడువును రెండుసార్లు పొడిగించింది. దీంతో ఈ ఏడాది (2026) కూడా పన్ను చెల్లింపుదారులు, ఆడిటర్లు, కార్పొరేట్ సంస్థలు గడువు పెరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే, ఈసారి అలాంటి ఉపశమనం లభిస్తుందని ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇందుకు ప్రధాన కారణం.. ఈసారి ఈ-ఫైలింగ్ పోర్టల్ చాలా స్థిరంగా, ముందస్తు అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తోంది. ఫైలింగ్ ఫీచర్లు, యుటిలిటీస్ అన్నీ సజావుగా అందుబాటులో ఉన్నాయి. రిటర్నుల దాఖలు కూడా ఊపందుకుంది. ఈ ఏడాది ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు జులై 31 వరకు ఉంది.
ఈ నేపథ్యంలో గడువు పొడిగింపు ఎందుకు సాధ్యం కాకపోవచ్చో ఆ ఐదు కారణాలు పరిశీలిద్దాం.
నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులు, సంస్థల భాగస్వాములు, నిర్దిష్ట నిపుణుల కోసం ఆదాయపు పన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.