ఐటీఆర్ అంటే టాక్స్ మాత్రమే కాదు.. మీ అసలైన ఆర్థిక గుర్తింపు
భారతదేశం, జూలై 11 -- ఒకప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడాన్ని కేవలం జరిమానాలు తప్పించుకోవడానికి, చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి చేసే ఒక ప్రక్రియగా మాత్రమే పన్ను చెల్లింపుదారులు భావించేవారు. డెడ్‌లైన్ లోగా ఎలాగోలా ఫైల్ చేస్తే చాలనుకునే రోజులు పోయాయి. పెరిగిన అవగాహన, సాంకేతిక మార్పుల వల్ల ఇప్పుడు ఐటీఆర్ పట్ల ప్రజల ఆలోచనా విధానంలో పెను మార్పు వచ్చింది.
నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఐటీఆర్ అనేది కేవలం పన్ను పత్రం కాదు, అది ఒక వ్యక్తి ఆర్థిక గుర్తింపుగా (Financial Identity) అవతరించింది. బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, వీసా దరఖాస్తులు, వ్యాపార నిధుల సమీకరణ వరకు ప్రతిదానికీ ఐటీఆర్ అత్యంత కీలకమైన పత్రంగా మారింది. ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తి ఆదాయాన్ని, క్రమశిక్షణను, విశ్వసనీయతను అంచనా వేయడానికి ఐటీఆర్‌ను ఒక ప్రామాణిక ఆధారంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.