ఐజీబీసీ 25 ఏళ్ల ప్రస్థానం: దేశంలో గ్రీన్ బిల్డింగ్ విప్లవం
భారతదేశం, సెప్టెంబర్ 1 -- హైదరాబాద్ వేదికగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) 25 సంవత్సరాల మైలురాయిని ఘనంగా జరుపుకుంది. 2001లో సీఐఐ ఏర్పాటు చేసిన ఈ సంస్థ, దేశంలో పర్యావరణ హిత కట్టడాలకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. కేవలం భవనాల రూపకల్పనగానే కాకుండా, సుస్థిరాభివృద్ధిని భారత పారిశ్రామిక రంగానికి ప్రధాన ఎజెండాగా మార్చడంలో ఐజీబీసీ కీలక పాత్ర పోషించింది.
2003లో కేవలం 20 వేల చదరపు అడుగులతో ఒకే ఒక్క గ్రీన్ బిల్డింగ్‌తో ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు 20,012 ప్రాజెక్టులతో 16.33 బిలియన్ (1,633 కోట్లు) చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరుకుంది. ఐజీబీసీకి చెందిన 33 గ్రీన్, నెట్ జీరో రేటింగ్ వ్యవస్థల కింద దేశవ్యాప్తంగా సుమారు 41 లక్షల నివాస గృహాలు, 11,770 కి పైగా వాణిజ్య సముదాయాలు, 1,320 రవాణా మౌలిక వసతుల ప్రాజెక్టులు, 985 పారిశ్రామిక భవనాలు నమోద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.