ఐఆర్సీటీసీ యమునా పుష్కరాలు స్పెషల్.. ఏపీ, తెలంగాణ నుంచి కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ!
భారతదేశం, మే 27 -- మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్సీటీసీ (IRCTC) తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకే ప్యాకేజీలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే, పవిత్ర క్షేత్రాల దర్శనంతో పాటు ఎంతో విశిష్టమైన 'యమునా పుష్కరాలు'లో పుణ్యస్నానం ఆచరించే సదుపాయాన్ని కూడా కల్పించారు.
ఈ ప్రత్యేక టూర్ మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగుతుంది. ప్రయాణ తేదీ జూన్ 3వ తేదీన ఉంది. ఈ టూర్లో పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ కవర్ అవుతాయి.
బోర్డింగ్ స్టేషన్ల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్ల నుండి ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.