ఐఆర్‌సీటీసీ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్ డీటెయిల్స్.. హౌస్‌బోట్‌లో హాయిగా ప్రయాణం
భారతదేశం, జూన్ 12 -- ఆకాశం నిండా నల్లటి మబ్బులు.. చిన్నగా కురిసే చిరుజల్లులు.. పచ్చటి తివాచీ పరిచినట్లుండే తేయాకు తోటలు.. ఉరకలెత్తే జలపాతాలు.. వర్షాకాలంలో 'గాడ్స్ ఓన్ కంట్రీ' కేరళను సందర్శించడం ఒక మధురమైన అనుభూతి కదా. ప్రకృతి ప్రేమికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రయాణ ప్యాకేజీ కేరళం మాన్‌సూన్ మ్యాజిక్ (Keralam Monsoon Magic) ను అందుబాటులోకి తెచ్చింది.హైదరాబాద్ నుంచే నేరుగా ప్రారంభవుతుంది.
6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీకి సంబంధించిన రోజువారీ షెడ్యూల్, ధరలు, ఇతర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఆగస్టు 3వ తేదీన ఈ రూట్ ప్యాకేజీ ఉంది. కొచ్చి, కుమరకోమ్, మున్నార్, త్రివేండ్రం చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ప్రయాణం ఉంటుంది. ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి విమానంలో బయలుదేరి కొచ్చి చేరుకుంటారు. హోటల్‌కు వెళ్లి లంచ్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.