ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్: నో క్యాప్చా, ఫాస్టర్ చెకవుట్.. మరెన్నో ఫీచర్లు
భారతదేశం, జూలై 16 -- రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎదురవుతున్న ఆలస్యం, సాంకేతిక ఇబ్బందులపై ముఖ్యంగా విద్యార్థుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెలలో కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా, భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ఫీచర్లతో కూడిన అప్గ్రేడెడ్ బీటా వెబ్సైట్ను ప్రారంభించింది.
బుధవారం (జూలై 15) రాత్రి 9 గంటల నుండి ఈ కొత్త వెబ్సైట్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ కొత్త వెబ్సైట్ రూపురేఖలను అనుభవపూర్వకంగా పరిశీలించి, అందరి ఫీడ్బ్యాక్ సేకరించడం కోసమే దీనిని మొదట బీటా వెర్షన్లో ప్రవేశపెట్టారు. ప్రయాణికులు నేరుగా https://www.irctc.co.in/eticket/ లింక్ ద్వారా గానీ, లేదా ప్రస్తుతం ఉన్న ఐఆర్సీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.