భారతదేశం, నవంబర్ 21 -- గత ఆరు నెలల్లో పెయింట్స్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఏషియన్ పెయింట్స్ (Asian Paints) స్టాక్ ధర అసాధారణంగా పెరిగింది. ఈ స్టాక్ ఏకంగా 25% పెరగడం గమనార్హం. గత సంవత్సరం దారుణమైన అమ్మకాలను చవిచూసిన ఈ స్టాక్, ఈసారి అక్టోబర్‌లో 7%, నవంబర్‌లో 15% ర్యాలీతో పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతోంది.
నిజానికి, 2024 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో, గ్రాసిమ్ (Grasim) మద్దతుతో వచ్చిన 'బిర్లా ఓపస్' (Birla Opus) పెయింట్స్ రంగంలోకి ప్రవేశించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ స్టాక్ మూడు నెలల్లో ఏకంగా 35% పతనమైంది.
2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన బిర్లా ఓపస్.. ఏషియన్ పెయింట్స్ ఆధిపత్యాన్ని కొంతవరకు దెబ్బతీసింది. ఎలారా క్యాపిటల్ (Elara Capital) డేటా ప్రకారం, 2025 మార్చి నాటికి బిర్లా ఓపస్ దాదాపు 7% మార్కెట్ వాటాను వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.