ఏప్రిల్ 2027 నాటికి యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ : మంత్రి నారా లోకేష్
భారతదేశం, సెప్టెంబర్ 6 -- ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సహా విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకాలను వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ విషయాన్ని వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలను ఎంత పారదర్శకంగా నిర్వహించారో, రాబోయే పరీక్షలను కూడా అంతే పారదర్శకంగా నిర్వహిస్తామని లోకేష్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వహించిన 14 డీఎస్సీ పరీక్షల ఫలితంగా దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు నియమించబడ్డారని లోకేష్ గుర్తుచేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని ఆయన అన్నారు.
బోధన ఒక పవిత్రమైన బాధ్యత అని అభివర్ణిస్తూ పిల్లలు ఇంట్లో కంటే ఉపాధ్యాయులతోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.