భారతదేశం, ఏప్రిల్ 15 -- ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తోంది. దీనితోపాటు ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 3వ ఇంట్లో కూడా సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 17వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ నక్షత్రం వచ్చే నెలలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కాలంలో కొన్ని రాశుల వారు తమ జీవితంలో ఒత్తిడిని, పనులలో జాప్యాన్ని, తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలను ఎదుర్కోవచ్చు.

శని ఎన్ని పరీక్షలు పెట్టినా.. మీరు సహనంతో ఉండి, తెలివిగా ఆలోచించి, వ్యవహరిస్తూ.. సులభ మార్గాలను అనుసరించకుండా విజయం కోసం నిరంతరం కృషి చేస్తే.. అది మీకు కచ్చితంగా ఊహించని గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఏప్రిల్ 17 నుండి శని ఏ రాశులను పరీక్షించబోతోందో చూద్దాం..

శని సంచారం కారణంగా మేష రాశి వారు తమ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. వ్యాపారవేత్తలు...