భారతదేశం, మార్చి 13 -- కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే సమయం ఉంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రతిపాదనలతో పన్ను చెల్లింపుదారుల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పన్నుల సరళీకరణ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు సామాన్యుల నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల వరకు అందరిపై ప్రభావం చూపనున్నాయి.
దశాబ్దాల కాలం నాటి 'ఆదాయపు పన్ను చట్టం, 1961' స్థానంలో సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం, 2025' ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంలోని సంక్లిష్టతలను తొలగించి, పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఈ మార్పు చేపట్టింది. అయితే, ప్రస్తుతానికి ఆదాయపు పన్ను స్లాబుల్లో (Tax Slabs) ఎటువంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.